ఆ దర్శకుడి కోరిక తీరనుందా? - RangulaRaatnam.com
తాజా వార్తలు


ఆ దర్శకుడి కోరిక తీరనుందా?Gautham Vasudev Menon Next Movie With Rajinikanth After Dhanush Enai Noki Paayum Thota


‘‘రజనీకాంత్‌తో సినిమా చేయాలనే ఆకాంక్ష ఎప్పట్నుంచో ఉంది. డబ్బులు కోసమో, పేరు కోసమో కాదు.. దర్శకుడి మేకింగ్‌ని లక్షలాది మంది చూస్తారు. అది చాలు. సింగిల్ ట్రైలర్ కూడా విడుదల చేయకుండా సినిమాని విడుదల చేసినా జనాలు థియేటర్‌కి వస్తారు’’ అని ఓ సందర్భంలో దర్శకుడు గౌతమ్ మీనన్ అన్నారు. పలు అనువాద చిత్రాల ద్వారా సుపరిచితుడై, ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావె’ వంటి స్ట్రైట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన గౌతమ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు సిద్ధమైంది.
ప్రస్తుతం ధనుష్ హీరోగా తమిళంలో ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారాయన. తదుపరి సినిమా అతని మామగారు రజనీతో చేయనున్నారని చెన్నై టాక్. రజనీ కోసం గౌతమ్ ఓ స్క్రిప్ట్ రెడీ చేసే పని మీద ఉన్నారట. ప్రస్తుతం రజనీ ‘2.0’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత గౌతమ్ దర్శకత్వంలోనే ఆయన సినిమా చేయనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం ఆరంభమవుతుందట!


Tags:


Rajini, Rajinikanth, Ramya Krishna, Rajinikanth Ramya Krishna, Akshay, Akshay Kumar, Shankar, Robo, Robo Movie, Rajinikanth Robo Movie, Robo Movie Sequel, Robo2.0 Movie, Ramya Krishna Acting In Rajinikanth Robo2,0 Movie, Kabali Movie, Kabali Movie Download, Kabali Movie Torrents, Kabali Movie ONline, Kabali Movie Watch Online, Robo2 Movie ReviewRajinikanth Shankar, Kabali, Kabali Movie, Rajinikanth Kabali Movie Release Date, Rajinikanth Robo Movie, RObo Movie Torrents, Robo Movie Online, Robo Movie Watch Online, Robo Movie Download, Robo2 Movie, Robo2 MOvie Online, Robo2 Movie Torrents, Robo2 Movie Download, Robo2 Movie Watch Online, Robo 2.0 Movie, Robo 2.0 Movie Torrents, Robo 2.0 Movie Online, Robo 2.0 Movie Download, Rajinikanth Shankar Robo 2.0 Movi e First Look, Telugu New Movie First Look, Rajinikanth First Look In Robo 2.0 Movie, Rajinikanth Shooting, Robo 2.0 Movie Shooting, Robo2 Movie Shooting, Sahasam Swasaga Sagipo, Sahasam Swasaga Sagipo Movie, Sahasam Swasaga Sagipo Movie Release Date, Sahasam Swasaga Sagipo Movie Review, Naga Chaitanya, Manjima Mohan, Sahasam Swasaga Sagipo Movie Torrents, Sahasam Swasaga Sagipo Movie Online, Sahasam Swasaga Sagipo Movie Download, Dhanush, Dhanush Gautham Menon, Gautham Vasudev Menon, Goutham Menon, Gautham Menon New MOvie, Gautham Menon Rajinikanth mOvie, Rajinikanth New MOvie WIth Gautham Menon, Gharshana, Ye Maya Chesave Movie, Gautham Menon New Movie With Rajinikanth, Enai Noki Pum Thota, Dhanush Enai Noki Paayum Thota Movie
ఆ దర్శకుడి కోరిక తీరనుందా? Reviewed by MTW on 8:09:00 AM Rating: 5 ‘‘రజనీకాంత్‌తో సినిమా చేయాలనే ఆకాంక్ష ఎప్పట్నుంచో ఉంది. డబ్బులు కోసమో, పేరు కోసమో కాదు.. దర్శకుడి మేకింగ్‌ని లక్షలాది మంది చూస్తారు. ...